కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన ఎంఈవో

కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన ఎంఈవో

SKLM:కేజీబీవీ పాఠశాలలో మౌలిక పరిస్థితులు తప్పనిసరిగా విద్యార్థులకు కల్పించాలని ఎంఈవోలు బమ్మిడి మాధవరావు, ఎం వరప్రసాదరావు తెలిపారు. జలుమూరు మండల కేంద్రంలోని స్థానిక కేజీబీవీ పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు తప్పనిసరిగా తాగునీటితో పాటు మరుగుదొడ్లు బాత్రూంలో పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.