విజయశ్రీ బ్లడ్ సెంటర్ సీజ్

విజయశ్రీ బ్లడ్ సెంటర్ సీజ్

విశాఖ నగరంలోని మహారాణి పేట ఉన్న విజయశ్రీ బ్లడ్ సెంటర్ అధికారులు సీజ్ చేశారు. బుధవారపు గార్డెన్స్‌లో విజయశ్రీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎం/ఎస్ విజయశ్రీ బ్లడ్ సెంటర్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసి బ్లడ్ బ్యాంక్‌ను సీజ్ చేసినట్టు డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.