టెక్ దిగ్గజాలే లక్ష్యంగా ఇరాన్ మాస్టర్ ప్లాన్

టెక్ దిగ్గజాలే లక్ష్యంగా ఇరాన్ మాస్టర్ ప్లాన్

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఇరాన్ చమురు బావులు, పవర్ ప్లాంట్లు, ఖర్గ్ ద్వీపంపై అమెరికా గురి పెట్టింది. తమతో ఒప్పందం చేసుకోకపోతే విధ్వంసం తప్పదని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ ఇస్తోంది. అమెరికా టెక్ దిగ్గజాలే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ చేసింది. 'హిట్ లిస్ట్'లో గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా సహా 18 కంపెనీలు ఉన్నట్లు సమాచారం.