VIDEO: 'మరొకసారి మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది'

VIDEO: 'మరొకసారి మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది'

HYD: ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనకై మిలియన్ మార్చ్ చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్ వద్ద మాట్లాడుతూ.. ఈ రోజున తెలంగాణను సంరక్షించుకోవడానికి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. మరొకసారి మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏ నియామకాలలో కూడా న్యాయం జరగట్లేదని ఆరోపించారు.