VIDEO: మంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

MLG: జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా ఆదివారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో 5.11 కోట్లతో మోడల్ బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, మంత్రి సీతక్క హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గట్టమ్మ దేవాలయం నుంచి డీలర్ గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.