VIDEO: 'ఆదోని డివిజన్ జిల్లా హోదా ఇవ్వాలి'

VIDEO: 'ఆదోని డివిజన్ జిల్లా హోదా ఇవ్వాలి'

KRNL: ఆదోని డివిజన్ 15 లక్షలకు పైగా జనాభా కలిగినప్పటికీ జిల్లా హోదా ఇవ్వకపోవడం బాధాకరమని అడ్వకేట్ వి. ఉరుకుందు మంగళవారం తెలిపారు. జిల్లాగా ప్రకటిస్తే పరిపాలన సౌకర్యం, ఉద్యోగ అవకాశాలు, కోర్టులు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు అభివృద్ధి చెందుతాయని, గ్రామీణ ప్రాంతాలకు వేగంగా సేవలు అందుతాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదోని జిల్లాగా ప్రకటించాలని కోరారు.