నూతన ఇంఛార్జ్ డీఆర్ఎగా విజయ్ కుమార్

నూతన ఇంఛార్జ్ డీఆర్ఎగా విజయ్ కుమార్

NLR: జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, సోమవారం విజయ్ కుమార్‌కు జిల్లా ఇంఛార్జ్ రెవెన్యూ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగ విరమణ చేసిన హుస్సేన్ సాహెబ్ స్థానంలో ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిగా ఉన్న విజయ్ కుమార్, గతంలో కోవిడ్ సమయంలో నోడల్ ఆఫీసర్ గా కూడా పనిచేశారు.