నగరంలో కేజీ చికెన్ ధరెంతంటే..?
HYD: నగరంలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారం వరకు కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.370-380 ఉండగా, ప్రస్తుతం రూ.270కి చేరుకుంది. వరంగల్‌లోనూ ఇదే ధర కొనసాగుతుండగా, ఏపీలోని అమలాపురంలో మాత్రం రూ.300-350 మధ్య పలుకుతోంది. మరోవైపు, తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు.