జాతీయ జెండాను ఎగురవేసిన డిప్యూటీ MPDO

జాతీయ జెండాను ఎగురవేసిన డిప్యూటీ MPDO

ప్రకాశం: పీసీ పల్లి గ్రామపంచాయతీ నందు 79వ స్వాతంత్య్ర దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, గ్రామపంచాయతీ నందు జాతీయ జెండాను ఎగరవేసి, జెండా వందనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్, మండల TDP అధ్యక్షులు వేమూరు రామయ్య, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.