VIDEO: రాజవరం చేరుకున్న డిప్యూటీ సీఎం
ELR: కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు అధికార యంత్రాంగం ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉపముఖ్యమంత్రి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక వాహనంలో ఐ.ఎస్. జగన్నాధపురం లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి తరలి వెళ్లారు.