ముగిసిన తై బజార్, పశువుల సంత వేలం

ముగిసిన తై బజార్, పశువుల సంత వేలం

NRPT: కోస్గి మున్సిపాలిటీ పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తై బజార్, పశువుల సంత వేలం దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం ముగిసింది. తై బజార్ కోసం 13, పశువుల సంత కోసం 9 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. డిపాజిట్ చెల్లించిన వారు బుధవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో జరిగే బహిరంగ వేలంలో పాల్గొనాలని సూచించారు.