కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ గ్యాస్ సిలిండర్ పేరుతో సైబర్ మోసాలకు గురికావద్దు: ఎస్పీ విక్రాంత్ పాటిల్
✦ కర్నూలులో రెండో రోజు కొనసాగిన మున్సిపల్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు
✦ ఆదోనిలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి
✦ కోడుమూరులో ఎద్దుల బండ లాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి