VIDEO: వర్ధన్నపేటలో మాజీ మంత్రి ఇంటింటి ప్రచారం
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ 3వ వార్డులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన ఓటర్ల దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీ అభివృద్ధికి పలు పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించి కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.