ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్యాయత్నం

ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల: బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన వాసీమ కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు మైక్రో స్టేషన్ క్వారీకి వెళ్లింది. ఆమె భర్త షబ్బీర్ విషయం తెలుసుకుని జీఆర్పీ కానిస్టేబుల్ ఎండీ రషీద్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన రైల్వే కానిస్టేబుల్ ఘటన స్థలికి చేరుకుని కాపాడాడు.