VIDEO: ప్రమాదకరంగా సింగారం రహదారి..

VIDEO: ప్రమాదకరంగా సింగారం రహదారి..

SRPT: కోదాడ పట్టణం నుంచి అనంతగిరి మండలం సింగారం వెళ్లే రహదారిపై ప్రమాదకరమైన మూలమలుపులు వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మలుపుల వద్ద చెట్లు, పొదలు దట్టంగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అధికారులు వెంటనే స్పందించి ఆ చెట్లను తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.