మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* నా సొంత ఊరి వాళ్లే నా గుండెల మీద కొట్టారు: MLA అనిరుధ్ రెడ్డి
* మూడో విడత ఎన్నికలు.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ జానకి
* నవాబ్ పేటలో నూతన BRS సర్పంచులను సన్మానించిన మాజీ మంత్రి సీ. లక్ష్మారెడ్డి
* జడ్చర్ల NH 44 కింద భారీగా ట్రాఫిక్ జామ్.. తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రయాణికులు