గుడ్ న్యూస్.. 30న జాబ్ మేళా

గుడ్ న్యూస్.. 30న జాబ్ మేళా

KKD: కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, మెకానికల్ చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్ జిరాక్స్‌లతో  ఉదయం 10:30 గంటలకు ఉఫాది హామీ కార్యాలయం దగ్గరకు హాజరు కావాలన్నారు.