'గ్రామాల్లో బెల్టు దుకాణాలు ఎత్తేయాలి'

'గ్రామాల్లో బెల్టు దుకాణాలు ఎత్తేయాలి'

NRPT: జిల్లాలోని గ్రామాల్లో విచ్చలవిడిగా ఉన్న బెల్టు దుకాణాలను ఎత్తివేయాలని POW, PYL, PDSU నేతలు డిమాండ్ చేశారు. భగత్ సింగ్ భవన్లో వారు మాట్లాడుతూ.. మద్యం మత్తులోనే బసిరెడ్డిపల్లిలో చిన్నారిపై దారుణ హత్య జరిగిందని ఆరోపించారు. ఎల్లవేళలా మద్యం దొరకడం వల్లే నేరాలు పెరుగుతున్నాయని.. ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.