ఫీజు రీయింబర్స్‌మెంట్.. కీలక నిర్ణయం?

ఫీజు రీయింబర్స్‌మెంట్.. కీలక నిర్ణయం?

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇకపై కాలేజ్ అకౌంట్‌లో కాకుండా రీయింబర్స్‌మెంట్ అమౌంట్ విద్యార్థులు, తల్లిదండ్రుల జాయింట్ ఖాతాలో వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా కాలేజీ అకౌంట్‌లో డబ్బులు వేస్తే.. ఫేక్ అడ్మిషన్ల పేరిట యాజమాన్యాలు మోసం చేస్తున్నాయని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.