VIDEO: లారీ, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

VIDEO: లారీ, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

CTR: పెద్దపంజాణి బట్టం దొడ్డి సమీపన రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. అమ్మ రాజు పల్లిచెందిన నరేష్ (30)కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం‌లో వున్నా తన అత్తగారి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా లారీ ఢీకొట్టగా, తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.