ఉమ్మడి జిల్లాలో కొత్త రేషన్ కార్డుల మంజూరు

ఉమ్మడి జిల్లాలో కొత్త రేషన్ కార్డుల మంజూరు

KMM: రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. ఖమ్మం జిల్లాలోని 19,690 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారు. మరో 62,428 మంది పేర్లు నూతనంగా పాత కార్డుల్లో చేర్చారు. భద్రాద్రి జిల్లాలో 9,954 కొత్త కార్డులను మంజూరు చేశారు. తహసీల్దార్‌ల దగ్గర పరిశీలనలో మరికొన్ని ఉన్నాయి.