VIDEO: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయిని

VIDEO: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయిని

WGL: పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ MLA నాయిని రాజేందర్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక వీడియో ద్వారా ప్రకటన విడుదల చేశారు. చీకటిని తరిమికొట్టి, వెలుగును ఆహ్వానించే ఈ పండుగ అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. లక్ష్మీదేవి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఆకాంక్షించారు.