నవంబర్ 1: చరిత్రలో ఈ రోజు

నవంబర్ 1: చరిత్రలో ఈ రోజు

1897: తెలుగు కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి జననం
1915: రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి జననం
1973: సినీ నటి ఐశ్వర్య రాయ్ బర్త్ డే
1974: మాజీ క్రికెటర్ V.V.S లక్ష్మణ్ జననం
1986: తెలుగు సినిమా నటీ ఇలియానా పుట్టిన రోజు
* ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం
* ప్రపంచ శాకాహార దినోత్సవం.