దొంతులమ్మ గుండ్లకు శాశ్వత లైటింగ్ ఏర్పాటు

దొంతులమ్మ గుండ్లకు శాశ్వత లైటింగ్ ఏర్పాటు

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులో ఉన్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం పరిసర ప్రాంతాల్లోనే దొంతులమ్మ గుండ్లకు శాశ్వత ప్రతిపాదికన లైటింగ్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, కూడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి సహకారంతో లైటింగ్ పనులను పూర్తి చేసి నేడు ఆలయ ఛైర్మన్ పైడిపాల రఘు చందర్ లాంఛనంగా ప్రారంభించారు.