దొగింలించిన సెల్ ఫోన్ నుంచి నగదు అపహరణ

HYD: దొగింలించిన సెల్ ఫోన్ నుంచి రూ. ఆరు లక్షల నగదును దుండగుడు అపహరించిన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిజామాబాద్‌కు చెందిన ప్రసాద్ రావు బోయిన్ పల్లిలో నాందేడ్‌కు చెందిన బస్సు ఎక్కుతుండగా సెల్ ఫోన్‌ను గుర్తు తెలియని దుండగలు దొంగిలించారు. రెండు బ్యాంకు ఖాతాలు సెల్‌ఫోన్‌లో ఉండడంతో నగదును అపహరించారని తెలిపాడు.