బాధిత కుటుంబసభ్యులకు చెక్కు అందజేత

బాధిత కుటుంబసభ్యులకు చెక్కు అందజేత

MBNR: మల్దకల్ పరిధిలోని మల్లెందొడ్డి గ్రామానికి చెందిన రైతు టీ నాగేష్ మరణించారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి రైతు బీమా ద్వారా 5 లక్షలు రూపాయలు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు