మంత్రాలయానికి భారీగా తరలి వస్తున్న భక్తులు

మంత్రాలయానికి భారీగా తరలి వస్తున్న భక్తులు

KRNL: మంత్రాలయం ఈ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇవాళ సెలవు దినాలు కావడంతో భక్తుల త్రాకిడీ పెరిగి శ్రీమటమ్ ప్రాంగణాలు రద్దీగా మారాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అన్న ప్రసాదం, పరిమళ ప్రసాదం వద్ద చర్యలు తీసుకున్నారు. స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు.