కోదాడలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కోదాడలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

SRPT: కోదాడలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండల కేంద్రంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.