ప్రెస్‌క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

ప్రెస్‌క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

BDK: నూతనంగా ఏర్పాటైన ప్రెస్‌క్లబ్ మన బూర్గంపాడు ప్రెస్‌క్లబ్ బ్రోచర్‌ను మంగళవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తున్న ఎనిమిది మంది మీడియా మిత్రులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.