ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి: నారాయణ స్వామి

ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి: నారాయణ స్వామి

CTR: వైసీపీ వైద్య విభాగం జీడీనెల్లూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా వెదురు కుప్పానికి చెందిన కోలార్ ప్రకాశ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయనను మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సంసిద్ధం కావాలని ఆదేశించారు.