వ్యాసరచన పోటీల్లో బీఆర్ఐజీ విద్యార్థుల ప్రతిభ

వ్యాసరచన పోటీల్లో బీఆర్ఐజీ విద్యార్థుల ప్రతిభ

PLD: చిలకలూరిపేట పట్టణంలో సోమవారం నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన పోటీలలో భారతరత్న ఇందిరా గాంధీ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ‘విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం', 'పర్యావరణ పరిరక్షణ' అంశాలపై జరిగిన ఈ పోటీలలో విద్యార్థులు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. విజేతలను ప్రధానోపాధ్యాయులు గేరా నాగేశ్వరరావు అభినందించారు.