VIDEO: CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో 93 బాధిత కుటుంబాలకు మంజూరైన రూ. 55.50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సర్వ వ్యవస్థలతో పాటుగా వైద్య వ్యవస్థని నాశనం చేస్తే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చక్కటి ప్రణాళికలతో వైద్య వ్యవస్థను గాడిలో పెట్టిందని తెలిపారు.