రేషన్ కార్డులను పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం

RR: మొయినాబాద్ మండలం ముర్తాజాగూడ, చిలుకూరు, నాగిరెడ్డిగూడ, నారేగూడ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11కేవీ సబ్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మొయినాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.