కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
★బంటుమిల్లిలో డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్
★జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన పోలీసులు
★గుడ్లవల్లేరులో కత్తిపోట్లకు కారణమైన చిన్నపిల్లల గొడవ
★తాడిగడపలో భగీరథ మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బోడెే ప్రసాద్