VIDEO: కందులు కొనుగోలు కేద్రం వద్ద బారులు తిరిన ట్రాక్టర్లు
ప్రకాశం: మర్రిపూడి మండలం చిమట పీఏసీఎస్ ద్వారా గత పది రోజులుగా కందులు కొనుగోళ్లు జరుగుతున్నాయి. బయట మార్కెట్లో రూ.7,200 కందులు క్వింటా కొనుగోలు చేస్తుండగా, ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో రూ.8,000కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రం వద్ద బారులు తీరారు. ట్రాక్టర్లలో పండించిన పంట నింపుకొని అక్కడే పడిగాపులు కాస్తున్నారు.