శంకర్‌పల్లిలో ముగిసిన ప్రచారం: ఎంపీడీవో
RR: GP ఎన్నికల నేపథ్యంలో మండలంలో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మండలంలో 24 పంచాయతీలకు 37,798 మంది ఓటర్లు (పురుషులు 18,709, మహిళలు 19,089) ఉన్నారు. 22 వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో అధికారులు 210కు బదులుగా 198 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పర్వేద, కొత్తపల్లి పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 22 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.