ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలి

ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలి

ELR: ఏలూరు సీ.ఆర్.రెడ్డి పబ్లిక్ స్కూల్ నందు లీగల్ లిటర్సి క్లబ్‌ను బుధవారం న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్ సందర్శించారు. విద్యార్థులకు బాల్య దశను ఉండే చట్టాలపై అవగాహన కలిగించడం కోసం ప్రతి తరగతి గది నుండి ఒక్కొక్క విద్యార్థిని ఎన్నుకొని వారికి చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 18 పాఠశాలలో ఈ లీగల్ లీటర్సి పనిచేస్తున్నాయన్నారు.