VIDEO: ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం

VIDEO: ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం

ELR: జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు కూటమి నేతలు పాలాభిషేకం నిర్వహించారు. ఆంధ్ర రాజధానిగా అమరావతిని ప్రతిపాదించడంలో ప్రత్యేక పాత్ర పోషించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటులో అమరావతి రాజధానిగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ప్రజల కల నెరవేరిందని వివరించారు.