ఏరు ఉత్సవాలను తిలకించిన కలెక్టర్

ఏరు ఉత్సవాలను తిలకించిన కలెక్టర్

BDK: భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఏరు ఉత్సవాలను కలెక్టర్ జితేష్ వీ పాటిల్ సమీక్షిస్తూ ఆనందిస్తున్నారు. జిల్లా యంత్రాంగం ముక్కోటి ఉత్సవాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని, అధికారులు ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నారని తెలిపారు. వివిధ పాఠశాల నుంచి వచ్చిన భరతనాట్యం ప్రోగ్రాం ఎంతగానో అలరించిందని తెలిపారు. కాగా, ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తీ అయినట్లు తెలిపారు.