రేపటి ఎమ్మెల్యే బాలునాయక్ పర్యటన వివరాలు

NLG: దేవరకొండలో ఎమ్మెల్యే బాలునాయక్ బుధవారం పర్యటించనున్నారు. కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పూజ కార్యక్రమం, 16వ వార్డులో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన, వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ వార్షికోత్సవం, శకృతండా, మైనంపల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, మఱ్ఱిచెట్టుతండాలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్ తో కలిసి గోదాంను ప్రారంభించనున్నారు.