గాయాలు త్వరగా మానాలంటే?
కొన్ని చిట్కాలతో గాయాలు త్వరగా మానిపోతాయని నిపుణులు చెబుతున్నారు. గాయాన్ని నీటితో శుభ్రం చేసుకుని బ్యాండేజ్ వేసుకోవాలి. గాయం మానే సమయంలో దురద వచ్చినప్పుడు గోకకూడదు. గాయాలపై పసుపు రాయడం వల్ల త్వరగా మానుతాయి. గాయాలు త్వరగా మానిపోవడంలో ఆముదం, ఆవునూనె సహాయపడుతాయి. ముఖ్యంగా గాయం చుట్టూ ఉన్న చర్మానికి యాంటీసెప్టిక్ క్రీమ్ వాడకపోవడం మంచిది.