నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

MLG: ఏటూరునాగారం ITDA పరిధిలోని గిరిజన డిగ్రీ పట్టభద్రులకు గ్రూప్స్, పోలీసు, బ్యాంకింగ్ వంటి కేంద్ర పోటీ పరీక్షలకు పునాది శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం అర్హత గల శిక్షణ సంస్థల నుంచి ప్రతిపాదనలు (కొటేషన్లు) ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల సంస్థలు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9849736850 నెంబర్ను సంప్రదించాలన్నారు.