వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

★ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదు: కడియం శ్రీహరి
★ కొడుకు నిశ్చితార్థానికి రావాలని మంత్రి సురేఖను ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భ‌ట్టి
★ కామారంలో సీసీ  కెమెరాలను ప్రారంభించిన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్
★ వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కవిత
★ కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు దాడులు