శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం

శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం

TPT: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. వరదల సమయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ప్రిన్సిపల్ నారాయణమ్మ సూచించారు. అంటురోగాల భారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.