కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ తిప్పాపూర్ గోశాలలో రాజన్న కోడల పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
★ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు: డీఎస్పీ నాగేంద్ర చారి
★ సిరిసిల్ల చిన్న బోనాలలో దూడపై చిరుతపులి దాడి
★ సైదాపూర్‌లో వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలు మృతి