'2958 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం'

'2958 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం'

KMR: కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. రబీ సీజన్‌లో 446 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, 278 కేంద్రాలు త్వరగా ప్రారంభించాలన్నారు. ఇప్పటి వరకు 271 మంది రైతుల నుంచి 2958 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు.