జీఎంసీలో 11 గ్రామాల విలీనంపై కౌన్సిల్ చర్చ

జీఎంసీలో 11 గ్రామాల విలీనంపై కౌన్సిల్ చర్చ

GNTR: మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన శుక్రవారం జరిగిన నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో 11గ్రామాలను విలీనం చేసే ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో విలీనం చేసిన 10గ్రామాల స్థితిగతులను సమీక్షించారు. కౌన్సిల్‌లో వచ్చిన అభిప్రాయాలను కలెక్టర్‌కు నివేదిస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకే విలీనం జరుగుతుందన్నారు.