VIDEO: తిరుపతిలో వైసీపీ భారీ నిరసన

VIDEO: తిరుపతిలో వైసీపీ భారీ నిరసన

TPT: తిరుపతిలో ఇవాళ వైసీపీ భారీ నిరసన చేపట్టింది. TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తొలగింపును డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద ఇన్‌ఛార్జి భూమన అభినయ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీటీడీ ఛైర్మన్ రాజీనామా చేయాలని వారు కోరుతూ పిలుపునిచ్చారు. పోలీసులు మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించడంపై భూమన అభినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.