హైడ్రా లబ్ధిదారులకు ఎంపీ చామల సూచన

హైడ్రా లబ్ధిదారులకు ఎంపీ చామల సూచన

TG: రాష్ట్రంలో 75 శాతం చెరువులు, నాలాలు కబ్జా అయినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నివేదిక ఇచ్చిందని MP చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. HYDలో 600 చెరువులు ఉంటే బీఆర్ఎస్ హయాంలో 44 చెరువులు మాయమాయ్యయని తెలిపారు. BRS నిర్వాకంతోనే అమాయకులు హైడ్రా బారిన పడ్డారని చెప్పారు. హైడ్రాతో లబ్ధిపొందిన ప్రజలు బయటకొచ్చి మాట్లాడాలని సూచించారు.