VIDEO: 'బీసీ ఆక్రోశ సభకు CPM సంపూర్ణ మద్దతు'
KMR: విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో BCలకి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని CPM జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేసారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఆక్రోశ సభ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. 42% BC రిజర్వేషన్ల సాధన సమితి చేస్తున్న పోరాటానికి CPM సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు.